వేటూరి గురించి సిరివెన్నెల

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన వ్యాసాలు చదివినవారికి ఆయన ఎంత బాగా విశ్లేషించి రాస్తారో తెలిసిన విషయమే. హాసం పత్రికలో చాలా రోజుల క్రితం వేటూరి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన వ్యాసం బహుశా వేటూరి గారిపై వచ్చిన వ్యాసాల్లోకెల్లా గొప్పది. ఈ వ్యాసం గతంలో సిరివెన్నెల website లో ఉండేది. ఇప్పుడు ఆ సైట్ లేకపోవడం వల్ల నేను ఈ వ్యాసాన్ని స్కాన్ చేసి అందిస్తున్నాను.

Sirivennela on Veturi 

4 thoughts on “వేటూరి గురించి సిరివెన్నెల

 1. మంచి ఆర్టికల్ అందించారు,ధన్యవాదాలు. ఎప్పుడో చదివాను మణిరత్నం ఆస్థాన కవి వేటూరి గారుట.అందుకే మణిరత్నం సినిమాలలో తెలుగు పాటలు సాహిత్య పరంగా కూడా అంత బాగుంటాయేమో. వేటూరి గారు బూతు రాసినా ఆయన స్టైల్లొనే ఉంటుంది.

  Like

 2. అప్పుడెప్పుడో మనసిరివెన్నెల సైట్లో దీన్ని చదివినట్టు గుర్తు. ఈ ఆర్టికల్ కోసం చాన్నాళ్ళుగా వెదుకుతున్నా, థాంక్స్ అండీ 🙂

  అలాగే వంశీ-ఇళయరాజా గురించి raajangahm.com లో ఒక ఆర్టికిల్ చదివాను, అదిప్పుడు దొరకట్లేదు. మీకేమైనా గుర్తుందా ?

  Like

 3. Thanks for the comments. Yes, I remember reading an article written by Vamsi on Ilayaraja. Is this the one you are talking about? It is published in Haasam. I will try to search and scan.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s